శ్రీ రామయోగేంద్ర ఆశ్రమం

శ్రీ రామ యోగేంద్ర స్వామి వారి ఆశ్రమం

శ్రీ రామయోగేంద్ర స్వామి ఆశ్రమం

ఓం శ్రీ రామయోగేంద్రాయ నమః

ఆశ్రమం అనునది  ఒక ఆధ్యాత్మిక లక్ష్యంతో, ఆధ్యాత్మిక సాధనను సాధించే  ఒక ప్రదేశం.

ప్రాపంచిక భావనల నుండి జీవుడిని దైవం వైపుకు నడిపే ఒక సాత్వికమైన ప్రదేశం ఆశ్రమం.  అటువంటి సాధన కొరకు, సాత్విక చింతన కొరకు ప్రశాంతమైన ప్రకృతి  పరిసరాలలో, అనేక మహా క్రతువులు యాగములు నిర్వహించిన ప్రవిత్ర స్థలమునందు “ శ్రీ రామయోగేంద్ర స్వామి వారి ఆశ్రమం” దివ్యశ్రీ చిన రామయోగేంద్ర స్వామి వారిచే 2000-2001 సం.లో శిష్య బృంద సహకారముతో నిర్మించబడి 25 సం.లు పూర్తి అవుతున్నా, నేటికీ అదే భక్తి భావనతో నడుపబడుతున్నది.   ఈ ఆశ్రమం మన మేడూరు గ్రామం గంపలగూడెం మండలములో కలదు.

ఆశ్రమ పద్దతులు

◆ ప్రాతః కాలము నందు మేల్కొనుట

◆ స్నానాది కార్యక్రమములు ఆచరించి దైవిక భావనతో యోగా, ధ్యానము ఆచరించుట.

◆ ప్రాతః కాలమునందు నిర్వహించే శ్రీ జీవన్ ముక్తేశ్వర స్వామివారి రుద్రాభిషేకములో పాల్గొనుట, తీర్ధ ప్రసాదములు స్వీకరించుట.

◆ తనంతరం ఉపాహారం భుజించుట.

◆ సాత్విక భావనతో ఆశ్రమమునకు, దేవాలయమునకు వచ్చు భక్తులకు ఆథీద్యమందించుట.

◆ భగవత్ భక్తులతో సత్సంగం జరుపుట.

◆ ఆశ్రమములో జరిగే నిత్యాన్న దాన కార్యక్రమములకు  సహకరించుట, అన్నప్రసాద వితరణలో పాల్గొనుట.

◆ ఆశ్రమములో ఉండే భక్తులు ఒకరికొకరు సహృద్భావనతో మెలగుట.

◆ ప్రదోష కాలము యందు శ్రీ రామయోగేంద్ర స్వామి వారి సన్నిధిలో భజన, ద్యాన, సత్సంగంలో పాల్గొనుట.

◆ సాత్వికమైన ఆహారమునే భుజించుట.

గమనిక : మన దేవాలయమునందు స్వామి వారి సేవలు నిర్వహించుకొనుటకు దూర ప్రాంతము నుండి  వచ్చు భక్తులకు ఆశ్రమములో వసతి కల్పించబడును. వారు ముందుగా కమిటీ  వారికి తెలియ పరచవలెను.

ఇట్లు
శ్రీ రామయోగేంద్ర స్వామి వారి ఆశ్రమ నిర్వహణ కమిటీ
మేడూరు గ్రామం, గంపలగూడెం మండలం,
యన్.టి ఆర్ జిల్లా.

మన అందరి ఆశ్రమ నిర్వహణ  మరియు శాశ్వత వసతి గదుల నిర్మాణము కొరకు భక్తులు సహకరించ వలసినదిగా ప్రార్ధన.

విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు

Account Name : Sri K J S R H A N A TRUST MEDURU
● A/c.No. 212311010000034
● IFSC Code : UBIN 0821233
● Bank Name : Union Bank of India
● Branch : PEDAKOMIRA – THOTAMOOLA.

విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు (తెలుగులో)

● అకౌంట్ పేరు : Sri K J S R H A N A TRUST MEDURU
● అకౌంట్ నెంబర్: 212311010000034
● IFSC Code : UBIN 0821233
● బ్యాంక్ పేరు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
● బ్రాంచి : పెద కొమిర - తోటమూల

వివరములకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్స్:

ఛైర్మన్ - శ్రీ జ్యేష్ట అప్పారావు గారు సెల్: 9908916650
సెక్రెటరీ - శ్రీ బాసాటి వెంకటేశ్వర్లు గారు సెల్ : 7382123543
కోశాధికారి - శ్రీ కుందా వెంకటేశ్వర్లు గారు సెల్: 9290174535

ఇట్లు
ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త
శ్రీ గుంటూరు హనుమత్ శర్మ గారు
సెల్ : 9949409302, 9491695983

 //  ఓం శ్రీ రామయోగేంద్రాయ నమః //