దేవాలయం ట్రస్ట్

శ్రీ కాత్యాయని జీవన్ముక్తేశ్వర సాయి రామయోగేంద్ర హనుమత్ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన ట్రస్ట్ మేడూరు

(Sri K J S R H A N A TRUST )

Regd.No.11/2024

దివ్యశ్రీ చిన రామయోగేంద్రస్వామి వారి కోరిక మేరకు శ్రీ శివ సాయి రామయోగేంద్ర  హనుమత్ క్షేత్రములోని  దేవాలయములలో నిరంతరముగా నిత్య ధూప, దీప, నివేదన మొదలగు  సేవలు నిరాటంకముగా కొనసాగించుటకు వీలుగా ఈ క్షేత్రమునకు తగు ఆర్ధిక పరిపుష్టిని కల్పించు ఉద్దేశ్యముతో శ్రీ కాత్యాయిని జీవన్ముక్తేశ్వర సాయి రామయోగేంద్ర హనుమత్ అన్న పూర్ణేశ్వరి నిత్య ఆన్నదాన ట్రస్ట్ ను మేడూరు గ్రామములొ స్థాపించడమైనది.

ట్రస్ట్ బోర్డ్

1) శ్రీ గుంటూరు సోమసూర్య హనుమత్ నాగేశ్వర శర్మ గారు 

వంశపారంపర్య ధర్మ కర్త & మేనేజింగ్ ట్రస్టీ, 

సెల్: 9949409302


2) శ్రీ యనమద్ది పుల్లయ్య చౌదరి గారు (EX.M.P.P.Gampalagudem)

గౌరవ అద్యక్షులు, 

సెల్: 9121606604


3) శ్రీ జ్యేష్ట అప్పారావు గారు (Ex.M.P.P., Sattupalli)

అద్యక్షులు,

సెల్: 9908916650


4) శ్రీ గౌరసాని భాస్కర రెడ్డి గారు (Ramalayam Devasthanam Chairman, Anumallanka)

ఉపాద్యక్షులు, 

సెల్: 8106560372


5) శ్రీ బాసాటి వెంకటేశ్వర్లు గారు ( Rtd.M.P.D.O)

సెక్రెటరీ,

సెల్: 7382123543


6) శ్రీ బోజడ్ల వెంకట కోటేశ్వర రావు గారు

సహాయ కార్యదర్శి,

సెల్: 9492711899


7) శ్రీ కుందా వెంకటేశ్వర్లు గారు (Rtd.Head Master)

ట్రెజరర్, 

సెల్: 9290174535


8) శ్రీ ప్రత్తి సాయి దాశరధి గారు (T.T.D.Dharma Prachaarakulu, Hanuman chaaleesa Gaana Prachaarakulu)

కార్యవర్గ సభ్యులు, 

సెల్: 9848454196


9) శ్రీ కావూరి శ్రీనివాసరావుగారు

కార్యవర్గ సభ్యులు,

సెల్: 8187082249

ట్రస్టు గౌరవ సభ్యులు

1) శ్రీ అయిలూరి వేంకటేశ్వర రెడ్డి గారు – గౌరవ అద్యక్షులు

2) శ్రీ చెరుకూరి రాజేశ్వర రావు గారు -  గౌరవ అద్యక్షులు

3) శ్రీ డా. రేగళ్ళ కుప్పా రెడ్డి గారు – గౌరవ సలహాదారులు

4) శ్రీ డా. కోడికొండ బాలాజీ గారు – గౌరవ సలహాదారులు

5) శ్రీ కళ్యాణం సాంబశివరావు గారు – గౌరవ సలహాదారులు

6) శ్రీ కటకం చిన్న హనుమంతరావు గారు – గౌరవ సలహాదారులు

7) శ్రీ పద్మనాభుని నాగేశ్వర రావు గారు – గౌరవ సలహాదారులు

8) శ్రీ గోశాల పద్మనాభ రెడ్డి గారు – గౌరవ సలహాదారులు

9) శ్రీ చల్లా నర్సా రెడ్డి గారు – గౌరవ సలహాదారులు

ట్రస్టు శాశ్వత సభ్యులు

1) శ్రీ చారు గుండ్ల పవన్ కుమార్ గారు – కార్యవర్గ సభ్యులు

2) శ్రీ బాణోవతు బాలుస్వామి గారు - కార్యవర్గ సభ్యులు

3) శ్రీ కన్నయ్య స్వామి గారు (అయ్యా వారి గూడెం) - కార్యవర్గ సభ్యులు

4) శ్రీ కిలారు వెంకట రామారావు గారు - కార్యవర్గ సభ్యులు

5) శ్రీ మేడేటి సత్యనారాయణ (బాబ్జి) గారు - కార్యవర్గ సభ్యులు

6) శ్రీమతి జ్యేష్ట రమణమ్మ గారు - కార్యవర్గ సభ్యులు

7) శ్రీమతి జగడాల మాధవి గారు - కార్యవర్గ సభ్యులు

8) శ్రీమతి మాగంటి మాధవి గారు - కార్యవర్గ సభ్యులు

9) శ్రీమతి గుడ్లూరి భవానీ గారు - కార్యవర్గ సభ్యులు

10) శ్రీ మందడపు ప్రసాద్ గారు - కార్యవర్గ సభ్యులు

11) శ్రీ బూర్గుల శేషుబాబు గారు - కార్యవర్గ సభ్యులు

12) శ్రీ సూర్య దేవర రాజేంద్ర ప్రసాద్ గారు - కార్యవర్గ సభ్యులు

13) శ్రీ షేక్ సైదులు గారు - కార్యవర్గ సభ్యులు

14) శ్రీ వల్లాపురి వేంకటేశ్వర రావు గారు - కార్యవర్గ సభ్యులు

15) శ్రీ బోడేపూడి నాగేశ్వర రావు గారు - కార్యవర్గ సభ్యులు

16)  శ్రీమతి అయితరాజు సీతా మాధురి గారు - కార్యవర్గ సభ్యులు

17)  శ్రీ బృందావనం సుబ్బారావు గారు - కార్యవర్గ సభ్యులు

18) శ్రీ బొప్పన శ్రీనాధ చౌదరి గారు - కార్యవర్గ సభ్యులు

19) శ్రీ నూకల విష్ణువర్ధన రావు గారు - కార్యవర్గ సభ్యులు

20) శ్రీ కనపర్తి రాము గారు - కార్యవర్గ సభ్యులు

21) శ్రీ ముత్యాల వీరభద్రం  గారు - కార్యవర్గ సభ్యులు

22) శ్రీ ముత్యాల వీరాస్వామి గారు - కార్యవర్గ సభ్యులు

23) శ్రీ తోట సీతారామయ్య గారు - వ కార్యవర్గ సభ్యులు

24) శ్రీ తోట మురళీ గారు -  కార్యవర్గ సభ్యులు

25) శ్రీ ముత్యాల కృష్ణరావు గారు - కార్యవర్గ సభ్యులు

ట్రస్ట్ సభ్యత్వ వివరములు

◆ ట్రస్ట్ కు 1,00,116 రు.చెల్లించిన ప్రతి ఒక్క భక్తునికి ఆలయ ట్రస్ట్ నందు శాశ్వత సభ్యత్వం లభిస్తుంది.

గమనిక :- మేడూరు గ్రామ వాసులకు కేవలం రు.25,116 లకే శాశ్వత సభ్యత్వం లభిస్తుంది.

◆ ట్రస్ట్ నిర్వహణకు శాశ్వత సభ్యత్వం కలిగిఉన్న సభ్యులందరిద్వారా ట్రస్ట్ కమిటీని ఏర్పాటు చేయబడినది.

◆ ఈ కమిటీ కాల పరిమితి 4 సంవత్సరాలు  మాత్రమే.  సభ్యుల కాలపరిమితి పూర్తి ఐన తరువాత శాశ్వత సభ్యుల నుండి మాత్రమే క్రొత్త కమిటీని ఎన్నుకొన బడును.

◆ శాశ్వత సభ్యత్వమునకు చెల్లించిన సొమ్ములు మొత్తం ట్రస్ట్ యొక్క బ్యాంక్ ఖాతాకు డిపాజిట్ చేయబడును.

◆ ఈ మూల ధనము నుండి  ఏ విధమైన ఖర్చులకు వినియోగించు అధికారం ట్రస్ట్ సభ్యులకు మరియు వంశపారంపర్య ధర్మ కర్తలకు లేదు.

◆ ఈ మూలధనము పై వచ్చు వడ్డీని మాత్రమే ఆలయ నిర్వహణ, అభివృద్దికి మరియు నిత్య అన్నదానమునకు వినియోగించ బడును.

◆ ట్రస్ట్ కు రు.1,00,116 లు చెల్లించిన భక్తులకు ప్రతిరోజూ గోత్ర నామముల పూజ, ఆలయంలో శిలా ఫలకాలపై శాశ్వతంగా పేర్లు లిఖించబడును.

భక్తులు విరాళములను ఆన్ లైన్ ద్వారా  కూడా పంపవచ్చును, బ్యాంక్ వివరములు:

Account Name : Sri K J S R H A N A TRUST MEDURU

A/c.No. 212311010000034  IFSC Code : UBIN 0821233

Bank Name : Union Bank of India 

Branch : PEDAKOMIRA – THOTAMOOLA