శ్రీ కాత్యాయనీ సమేత జీవన్ముక్తేశ్వర సహస్ర శత షోడశ (1116) బాణ లింగ మహా లింగేశ్వర స్వామి వారి దేవాలయం..
శ్రీ శివ సాయి రామయోగేంద్ర హనుమత్ క్షేత్రం
శ్రీ రామయోగేంద్ర స్వామి ఆశ్రమం - మేడూరు గ్రామం నందు భక్తుల సహాయ సహకారములతో చేపట్టవలసిన
◆ అభివృద్ది కార్యక్రమములు ◆
1. దేవాలయం ప్రాంగణం నందు కోనేరు ( తీర్థం ) నిర్మాణం.
2. దేవాలయమునకు తూర్పు , పడమర , ఉత్తర దిక్కున "ప్రహరీ గోడల నిర్మాణం".
3.దివ్యశ్రీ చిన రామయోగేంద్ర స్వామి వారు మరియు మాతృశ్రీ విజయమ్మ గార్ల విగ్రహము ల ఏర్పాటు.
4. శ్రీ వల్లీ. దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల దేవాలయం.
5.శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ స్వామి వార్ల మందిర నిర్మాణం.
6. శ్రీ. పంచముఖ ఆంజనేయస్వామి వారి ముఖ మండపం.
7. భక్తుల కొరకు వసతి గదుల నిర్మాణం.
8. తాగునీటి కొరకు వాటర్ ట్యాంకు నిర్మాణం.
9. శాశ్వత యాగశాల నిర్మాణం.
ఇంతటి మహా క్షేత్రం లో పైన తెలిపిన ఏ దైవ కార్యక్రమములు ఐన, ఏ నిర్మాణాలు ఐన, లేదా ఏ నిర్మాణం లో భాగస్వామ్యం అయినా అందించి ఆ పనిని దాతలు ఆ భగవత్ సేవ గా భావించి వారి పూర్తి సహకారములు అందించి శాశ్వతంగా వారి పేరు చిరస్థాయిగా గా నిలిచిపోయేలా సహకరించాలి అని
హృదయ పూర్వక ప్రార్ధన.....
అభివృద్ది కార్యక్రమాల కొరకు విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు:
● Account Name : Sri K J S R H A N A TRUST MEDURU
● A/c.No. 212311010000034
● IFSC Code : UBIN 0821233
● Bank Name : Union Bank of India
● Branch : PEDAKOMIRA – THOTAMOOLA.
విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు (తెలుగులో)
● అకౌంట్ పేరు : Sri K J S R H A N A TRUST MEDURU
● అకౌంట్ నెంబర్: 212311010000034
● IFSC Code : UBIN 0821233
● బ్యాంక్ పేరు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
● బ్రాంచి : పెద కొమిర - తోటమూల
వివరములకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్స్:
ఛైర్మన్ - శ్రీ జ్యేష్ట అప్పారావు గారు
సెల్: 9908916650
సెక్రెటరీ - శ్రీ బాసాటి వెంకటేశ్వర్లు గారు
సెల్ : 7382123543
కోశాధికారి - శ్రీ కుందా వెంకటేశ్వర్లు గారు
సెల్: 9290174535
ఇట్లు
ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త
శ్రీ గుంటూరు హనుమత్ శర్మ గారు
సెల్ : 9949409302, 9491695983