Divine Shiva Artwork

Om Namah Shivaya

దేవాలయ ప్రాంగణం లో గల ఉపాలయాలు

TMEPLES IN PREMISES

(క్షేత్రములో  గల ఉపాలయాలు)

శ్రీ శివ సాయి రాయయోగేంద్ర హనుమత్ క్షేత్రము అనునది అనేక ఉపాలయాతో విలసిల్లుతున్నది. అవి

1. "క్షేత్ర పాలకుడైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు"

ఈ క్షేత్రం శ్రీ అష్టాదశ భానువార హనుమత్ దీక్షా పీఠంగా ప్రారంభమై ఆ పంచముఖ ఆంజనేయస్వామివారి అనుగ్రహంతో నిర్మించబడినది. శ్రీ స్వామి వారు క్షేత్రానికి క్షేత్ర పాలకుడై ఈ క్షేత్రమును సంరంక్షిస్తున్నారు.

శ్లోకం :

2. “శ్రీ పార్ధివ వరసిద్ధి గణపతి దేవాలయం”

సకల విఘ్నాలు తొలగించి శతృనాశనం చేసి మనశ్శాంతిని అందించగల అత్యంత వేశేషమైన దక్షిణాముఖ అరుదైన రూపం శ్రీ పార్ధవ వరసిద్ది గణపతి స్వామి.

శ్లోకం :

3.“నవగ్రహ మంటపం”

మన దేవాలయానికి ఉత్తరము వైపున కలదు.

4. “శ్రీ షిరిడీ సాయి నాధుని మందిరం"

మన ప్రధాన దేవాలయానికి ఉత్తరము దిక్కున శ్రీ సద్గురు షిరిడీ సాయి నాధుడు, త్రిమూర్తుల రూపములో దత్తాత్రేయ స్వామి వారు మరియు విఘ్నేశ్వరుడు శ్రీ సై మందిరమునదు కలరు.

5. “శ్రీ వేద మాత గాయత్రి దేవి మందిరం"

సకలవేదాలకు మూలమైన గాయత్రి మాత మందిరం శ్రీ రామ యోగేంద్ర స్వామివారి మండపం నందు కలదు.

6. “శ్రీ రామ యోగేంద్ర స్వామి వారు”

మన క్షేత్రానికి మూలం ఐన శ్రీ శ్రీ శ్రీ రామ యోగేంద్ర స్వామి వారి జీవ కళ ఉట్టిపడే అత్యంత చక్కటి రూపం రామ యోగేంద్ర స్వామి వారి విగ్రహం మండపంలో కలదు.

శ్లోకం :

50%