Contact us and Location

◆ చిరునామా ◆

ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, యన్.టి.ఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, మేడూరు గ్రామములొ కలదు. పిన్ కోడ్ : 522403

బస్ రూట్ :

➡️ విజయవాడ నుండి మేడూరు దూరము 75 కి.మీ.

➡️ మధిర నుండి మేడూరు దూరము 18 కి.మీ.

➡️ తిరువూరునుండి మేడూరు దూరము 20 కి.మీ.

➡️ తోటమూల నుండి మేడూరు దూరము 3 కి.మీ.

1) మధిర నుండి తిరువూరు, తిరువూరు నుండి  మధిర మార్గములో ఆర్.టి.సి.బస్సులు కలవు.

                  (లేదా)

2) విజయవాడ నుండి నెమలి బస్సులో మేడూరు స్టేజీ దిగవలెను.

                  (లేదా)

3) విజయవాడ నుండి నారికంపాడు మీదుగా తిరువూరు బస్ లో తోటమూల స్టేజీ దిగి ఆటోలో మేడూరు రావచ్చును.

                  (లేదా)

4) మధిర  లేదా తిరువూరునుండి నేరుగా కూడా కిరాయి ఆటో ద్వారా రామయోగిఆశ్రమానికి నేరుగా రావచ్చును.

రైలు మార్గము :

 🚊 సికింద్రాబాదునుండి విజయవాడ, విజయవాడ నుండి సికింద్రాబాదు మార్గములో మధిర రైల్వే స్టేషనులో దిగవలెను. అక్కడనుండి రోడ్డు మార్గములో 18 కి.మీ.     దూరములో మేడూరు గ్రామము కలదు.  మధిర నుండి మేడూరుకు సర్వీసు   ఆటోలు కలవు.

గమనిక : మేడూరు బస్సులో దిగిన తరువాత ముందుగా ఆంజనేయ స్వామివారి దేవస్థానము, ఆ దేవస్థానమునుండి వాయువ్య దిశలో వచ్చిన చిన్న శివాలయము అటు పిమ్మట యాగశాలగా పేరుపొందిన సహస్రలింగ దేవాలయము, రామాయొగేంద్ర స్వామి వారి ఆశ్రమమునకు రావచ్చును.

నోట్: ఆలయ దర్శనమునకు వచ్చు భక్తులకు ఆశ్రమములో నిత్యాన్నదానము కలదు. మరియు వసతి గదులు కలవు.

భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్

1) 9908916650 (ట్రస్ట్ ఛైర్మన్)
2) 9949409302 (ధర్మ కర్త)
3) 7382123543 ( సెక్రెటరీ )
4) 9290174535 (కోశాధికారి )

Our Social Media Details

Visit our Website : www.ramayogi.org
G.mail: ramayogitemples@gmail.com
You Tube Channel : Ramayogi Temples
Face Book I.D. : శ్రీ శివ సాయి రామయోగేంద్ర హముమత్ క్షేత్రం
Instragraam I.D: ramayogi_temples