Divine Shiva Artwork

Om Namah Shivaya

సేవలు ( కైంకార్యాలు)

సేవలు (sevaas)

శ్రీ శివ సాయి రామయోగేంద్ర హనుమత్ క్షేత్రమునందు కొలువై యున్న దేవతా మూర్తులకు నిర్వహించు సేవలు.

జీవన్ముక్తేశ్వర స్వామి వారికి నిర్వహించు సేవలు

1) శ్రీ కాత్యాయిని సమేత జీవన్ముక్తేశ్వర స్వామి వారికి అభిషేకము, అర్చన – రు.116/-లు

2) శ్రీ స్వామి వారికి ప్రతి సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం, అర్చన - రు 1116/-లు

3) శ్రే స్వామి వారికి బిల్వదళములతో అష్టోత్తర నామార్చన - రు.316/-లు

4) ప్రతి నెలలో వచ్చు మాస శివరాత్రి పర్వదినమునందు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, రుద్రహోమం - రు.2116/లు

5) ప్రతి నెలలో వచ్చు ఆరుద్ర నక్షత్రము రోజున నిర్వహించే ఆరుద్రోత్సవము - రు.1116/-లు (అన్నాభిషేకము)

6) కార్తీక మాసములో వచ్చు పర్వదినములకు అభిషేకములకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములకు, లక్ష బిల్వార్చనకు రుసుముల కొరకు కమిటీ వారిని సంప్రదించగలరు.

లక్ష్మీ గణపతి స్వామి వారికి నిర్వహించు సేవలు

1) శ్రీ స్వామి వారికి ప్రతి బుధవారం అభిషేకం, అర్చన రు.216/-లు

2) శ్రీ లక్ష్మి గణపతి హోమం - రు.1116/-లు

3) ప్రతి నెలలో వచ్చే సంకష్ట హర చతుర్ధి నాడు శ్రీ స్వామి వారికి విశేషముగా అర్చన – లక్ష్మి గణపతి హోమం - రు.1116/-లు

శ్రీ కాత్యాయినీ అమ్మవారికి నిర్వహించు సేవలు

1) శ్రీ కాత్యాయినీ అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమార్చన(శ్రీ సూక్త పారాయణ) - రు.516/-లు

2) శ్రీ అమ్మవారికి సహస్రనామార్చన - రు.516/-లు

3) శ్రీ అమ్మవారి నవరాత్రుల యందు విశేష పూజలు

లక్ష్మీ నారాయణ స్వామి వారికి నిర్వహించు సేవలు

1) శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారికి ప్రతి శనివారము శ్రీ విష్ణు సహస్రనామము పారాయణ – అర్చన – తులసీదళార్చన - రు.516/-లు

2) తొలి ఏకాదశి నాడు విశేషే అభిషేకములు

3) వైకుంఠ ఏకాదశి నాడు విశేష అభిషేకములు, అలంకారము మరియు ఉత్తర ద్వార దర్శనము

సూర్య భగవానునికి స్వామి నిర్వహించు సేవలు

1) ప్రతి ఆదివారం సూర్య భగవానునుని ఆదిత్య హృదయ పారాయణ – అర్చన – నేవేదన రు.516/-

2) రధ సప్తమి రోజున అరుణ పారాయణం – సూర్య నమస్కారములు

శ్రీ షిరిడీ సాయిబాబా వారికి నిర్వహించు సేవలు

1) ప్రతిరోజూ హారతులు, అర్చన

2) ప్రతి గురువారం అభిషేకం, హారతి, సహస్రనామ సేవ

క్షేత్ర పాలకుడు ఐన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నిర్వహించు సేవలు

1) శ్రీ స్వామి వారికి మన్యు సూక్త సహిత అభిషేకము - రు.516/-లు

2) శ్రీ స్వామి వారికి సహస్రనామార్చన తమలపాకులతో - రు.516/-లు

3) హనుమాన్ చాలీసా పారాయణం

శ్రీ గాయత్రి అమ్మ వారికి నిర్వహించు సేవలు

1) ప్రతి శుక్రవారం సహస్ర నామార్చన, అలంకరణ - రు.516/-లు

రామయోగీంద్ర స్వామి వారికి నిర్వహించు సేవలు

1) తొలి ఏకాదశి, గురుపౌర్ణమి, పుణ్య తిధి రోజున స్వామి వారికి అభిషేకములు అలంకరణ

వాలయ అభివృద్దికి మరియు సేవల గురించి ఈ క్రింది వారిని సంప్రదించగలరు

1) 9908916650 (ట్రస్ట్ ఛైర్మన్)

2) 9949409302 (ధర్మ కర్త)

3) 7382123543 ( సెక్రెటరీ )

4) 9290174535 (కోశాధికారి )

సేవల కొరకు విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు

Account Name : Sri K J S R H A N A TRUST MEDURU

A/c.No. 212311010000034

IFSC Code : UBIN 0821233

Bank Name : Union Bank of India

Branch : PEDAKOMIRA – THOTAMOOLA.

విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు(తెలుగులో)

అకౌంట్ పేరు : Sri K J S R H A N A TRUST MEDURU

అకౌంట్ నెంబర్: 212311010000034

IFSC Code : UBIN 0821233

బ్యాంక్ పేరు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్రాంచి : పెద కొమిర - తోటమూల

50%